Share News

వణ్యప్రాణుల సంరక్షణకు కృషి

ABN , Publish Date - Sep 05 , 2025 | 12:34 AM

వణ్య ప్రాణుల సంరక్షణకు కృషి చేయాలని పెద్దతామరాపల్లి ఆదర్శ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సీహెచ్‌ హై మావతి విద్యార్థులకు సూచించారు

వణ్యప్రాణుల సంరక్షణకు కృషి
వణ్యప్రాణుల వేషధారణలో విద్యార్థులు

నందిగాం, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): వణ్య ప్రాణుల సంరక్షణకు కృషి చేయాలని పెద్దతామరాపల్లి ఆదర్శ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సీహెచ్‌ హై మావతి విద్యార్థులకు సూచించారు. గురువారం జాతీయ వణ్యప్రాణుల దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థు లకు అవగాహన కల్పించారు. విద్యార్థులతో వన్య ప్రాణు ల వేషధారణలు వేయించారు. వన్యప్రాణులను వేటా డకూడదని హితవు పలికారు. కార్యక్రమంలో ఉపా ధ్యాయులు బాలక శంకరరావు, డి.వనిత, దుర్యోధనరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 05 , 2025 | 12:34 AM