Share News

‘స్వచ్ఛ పంచాయతీ’ సాధనకు కృషి చేయాలి

ABN , Publish Date - Jun 29 , 2025 | 12:00 AM

స్వచ్ఛపంచాయతీ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా పంచాయతీ అధికారి కె.భారతి కోరారు.

‘స్వచ్ఛ పంచాయతీ’ సాధనకు కృషి చేయాలి
కోటపాలేం ఎస్‌డబ్ల్యూపీసీ షెడ్‌ను పరిశీలిస్తున్న భారతి

రణస్థలం,జూన్‌ 28(ఆంధ్రజ్యోతి):స్వచ్ఛపంచాయతీ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా పంచాయతీ అధికారి కె.భారతి కోరారు. శనివారం కోటపాలెం పంచాయతీ నిర్వహిస్తున్న సంపదతయారీకేంద్రాన్ని పరిశీలించా రు. ఈసందర్భంగా తడి,పొడి చెత్త నిర్వహణపై ప్రజలకు అవగహన కల్పిం చాలని సూచించారు. ఐవీఆర్‌ఎస్‌ ఫోన్‌ కాల్స్‌పై అవగహన కల్పించారు. సిబ్బం ది పనితీరు మెరుగుపరుచుకోవాలని కోరారు.

Updated Date - Jun 29 , 2025 | 12:00 AM