శ్రీకూర్మం క్షేత్రానికి భక్తుల తాకిడి
ABN , Publish Date - May 05 , 2025 | 12:02 AM
ప్రసిద్ధ శ్రీకూర్మనాఽథుని క్షేత్రంలో ఆది వారం భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
గార, మే 4(ఆంధ్రజ్యోతి): ప్రసిద్ధ శ్రీకూర్మనాఽథుని క్షేత్రంలో ఆది వారం భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ముందుగా శ్వేత పుష్కరిణి స్వామివారిని దర్శించుకున్నారు. లక్ష్మీతాయారు సన్నిధి, తాబేళ్లు పార్కులను దర్శించుకున్నారు. దేవస్థానం ఈవో కె.నరసింహనాయుడు భక్తు లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పర్యవేక్షించారు.