Share News

టీడీపీతోనే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి: విప్‌

ABN , Publish Date - Dec 21 , 2025 | 11:35 PM

టీడీపీతోనే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని ప్రభుత్వ విప్‌, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ తెలిపారు. మండలంలోని కుత్తుమలో సామాజిక భవనం, సీసీ రోడ్లను సర్పంచ్‌ సనపల సరళతో కలిసి ఆదివారం ప్రారంభించారు.

టీడీపీతోనే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి: విప్‌
కుత్తుమలో సామాజిక భవనాన్ని ప్రారంభిస్తున్న ప్రభుత్వ విప్‌ బెందాళం అశోక్‌ ః

కంచిలి, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): టీడీపీతోనే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని ప్రభుత్వ విప్‌, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ తెలిపారు. మండలంలోని కుత్తుమలో సామాజిక భవనం, సీసీ రోడ్లను సర్పంచ్‌ సనపల సరళతో కలిసి ఆదివారం ప్రారంభించారు. కార్యక్రమంలో నాయకులు మాదిన రామారావు, జగదీష్‌ పట్నాయక్‌, మర్రిపాటి పూర్ణ, జీకేనాయిడు, పీఏసీఎస్‌ అఽద్యక్షుడు పైల పురుషోత్తం రెడ్డి, సనపల కామేష్‌, టీవీ రమణ, మద్దిల నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - Dec 21 , 2025 | 11:35 PM