పెంటలో చెవిటి పోలమ్మ ఉత్సవాలు
ABN , Publish Date - Sep 18 , 2025 | 11:48 PM
:మండలంలోని పెంటలో చెవిటి పోలమ్మ గ్రామదేవతఉత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి.
జి.సిగడాం, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి):మండలంలోని పెంటలో చెవిటి పోలమ్మ గ్రామదేవతఉత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు నీలమ్మతల్లి అమ్మవారి ఉత్సవవిగ్రహాలకు తిరువీధి నిర్వహించారు. అమ్మవారికి భక్తులు పసుపుకుంకుమ,ముర్రాటలు సమర్పించారు. నీలమ్మతల్లిని ఊరే గింపుగా తీసుకువెళ్లి వనుం వద్ద దండకంతోపాటు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమం లో పూజారి మక్క విజయలక్ష్మి, గ్రామపెద్దలు పాల్గొన్నారు.: జి.సిగడాదం 4