Share News

పేద కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్‌ ఆసరా

ABN , Publish Date - Jul 24 , 2025 | 11:46 PM

: పేద కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్‌ ఆసరాగా నిలుస్తోందని ఎమ్మెల్యే మామిడిగోవిందరావు తెలిపారు.పాతపట్నంలోని శివశంక ర్‌ కాలనీకి చెందిన బోనెల కార్తీక్‌కు కిడ్నీమార్పిడికి వైద్యఖర్చుల నిమిత్తం తండ్రి లక్ష్మీనారాయణ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు.

 పేద కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్‌ ఆసరా
కార్తీక్‌ కుటుంబ సభ్యులకు చెక్కు అందజేస్తున్న మామిడి గోవిందరావు

పాతపట్నం, జూలై24(ఆంధ్రజ్యోతి): పేద కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్‌ ఆసరాగా నిలుస్తోందని ఎమ్మెల్యే మామిడిగోవిందరావు తెలిపారు.పాతపట్నంలోని శివశంక ర్‌ కాలనీకి చెందిన బోనెల కార్తీక్‌కు కిడ్నీమార్పిడికి వైద్యఖర్చుల నిమిత్తం తండ్రి లక్ష్మీనారాయణ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఎమ్మెల్యే చొరవచూపి సీఎంఆర్‌ఎఫ్‌ మంజూరుచేయించారు.ఈనేపథ్యంలో గురువారం పాతపట్నంలోని క్యాంపుకార్యాలయంలో కార్తీక్‌ తండ్రి లక్ష్మీనారాయణకురూ.2.56లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుఅందజేశారు.కార్యక్రమంలో నాయకులు పైల బాబ్జీ, సతీష్‌ శివాల చిన్నయ్య, దుర్గాప్రసాద్‌, నందిగామ ఆనందరావు, సన్యాసిరావు, మన్మఽథరావు పాల్గొన్నారు.

Updated Date - Jul 24 , 2025 | 11:46 PM