పేదలకు సీఎంఆర్‌ఎఫ్ వరం
ABN , Publish Date - Jul 15 , 2025 | 11:35 PM
సీఎంఆర్‌ఎఫ్ పేదలకు వరం గా మారిందని ఎమ్మెల్యే బగ్గురమణమూర్తి తెలిపారు.
పోలాకి,జూలై 15(ఆంధ్రజ్యో తి): సీఎంఆర్‌ఎఫ్ పేదలకు వరం గా మారిందని ఎమ్మెల్యే బగ్గురమణమూర్తి తెలిపారు. మంగళవారం మబగాంలోని క్యాంపు కార్యాలయంలో సారవకోటకు చెందిన గొట్టి ఈశ్వరమ్మకు గుండెసర్జరీ కోసం వైద్యఖర్చుల నిమిత్తం సీఎంఆర్‌ఎఫ్ నుంచి మంజూరైన రూ60,713 చెక్కును అందజేశారు. కార్యక్రమంలో సమన్వయకర్త బగ్గుఅర్చన పాల్గొన్నారు.