శ్రీకూర్మనాఽథునికి చక్రస్నానం
ABN , Publish Date - May 13 , 2025 | 12:04 AM
శ్రీకూర్మనాథుని కల్యాణమహోత్సవంలో భాగంగా సోమవారం వైశాఖ పూర్ణిమ పురస్కరించుకుని ఆలయ ప్రధాన అర్చకులు సీతారామ నర్సింహాచార్యులు శ్వేతపుష్కరిణిలో చక్ర నారా యణస్వామివారికి చక్రస్నానం నిర్వహించారు.
గార, మే 12 (ఆంధ్రజ్యోతి): శ్రీకూర్మనాథుని కల్యాణమహోత్సవంలో భాగంగా సోమవారం వైశాఖ పూర్ణిమ పురస్కరించుకుని ఆలయ ప్రధాన అర్చకులు సీతారామ నర్సింహాచార్యులు శ్వేతపుష్కరిణిలో చక్ర నారా యణస్వామివారికి చక్రస్నానం నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతి జరిగింది. కార్యక్రమంలో ఈవో ఎంకే నరసింహనాయుడు పాల్గొన్నారు.
.