Share News

శతాధిక వృద్ధురాలి మృతి

ABN , Publish Date - Aug 24 , 2025 | 12:16 AM

మందస మండలం హరిపురం గ్రా మానికి చెందిన శతాధిక వృద్ధురాలు కాసులదేవు అప్పోజమ్మ (103) శనివా రం అనారోగ్యంతో బాధప డుతూ ఇంటివద్దనే చికిత్స పొందుతూ మృతి చెందిం ది.

శతాధిక వృద్ధురాలి మృతి
అప్పోజమ్మ(ఫైల్‌)

హరిపురం, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): మందస మండలం హరిపురం గ్రా మానికి చెందిన శతాధిక వృద్ధురాలు కాసులదేవు అప్పోజమ్మ (103) శనివా రం అనారోగ్యంతో బాధప డుతూ ఇంటివద్దనే చికిత్స పొందుతూ మృతి చెందిం ది. ఈమెకు ఇద్దరు కుమా రులు, నలుగురు కుమార్తె లు ఉన్నారు. హరిపురం నుంచి జీవనోపాధి కోసం బర్మా దేశం రంగూన్‌ వెళ్లిన అప్పోజమ్మ కుటుంబం అ క్కడ జరిగిన బాంబుదాడులతో నడక మార్గంలో స్వగ్రా మమైన హరిపురం చేరుకున్నారు. ఆమె మృతిపై కు టుంబ సభ్యులు, గ్రామస్థులు సంతాపం తెలిపారు.

Updated Date - Aug 24 , 2025 | 12:16 AM