సందడిగా పత్తిరోత్సవం
ABN , Publish Date - Sep 29 , 2025 | 11:45 PM
నందిగాంతో పాటు బోరుభద్ర, హరిదాసు పురం, దేవుపురం తదితర గ్రామాల్లో దుర్గాష్టమి పురస్కరించుకొని సోమవారం పత్తిరోత్సవాన్ని సందడిగా నిర్వహించారు.
నందిగాం, సెప్టెంబరు29(ఆంధ్రజ్యోతి):నందిగాంతో పాటు బోరుభద్ర, హరిదాసు పురం, దేవుపురం తదితర గ్రామాల్లో దుర్గాష్టమి పురస్కరించుకొని సోమవారం పత్తిరోత్సవాన్ని సందడిగా నిర్వహించారు. రైతులు పత్తిరికొమ్మలను తీసుకువచ్చి అమ్మవార్ల వద్ద పూజలు నిర్వహించి తరువాత పొలాల్లో చల్లారు.ఏటా దుర్గాష్టమి నాడు పత్తిరోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.