Share News

ఉత్తమ ఫలితాలు సాధించాలి

ABN , Publish Date - Dec 02 , 2025 | 11:55 PM

పదోతరగతి, ఇంటర్‌లో ఉత్తమ ఫలితా లు సాధించాలని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల విద్యాలయ సంస్థ అడిషినల్‌ సెక్రటరీ సునీల్‌రాజ్‌కుమార్‌ కోరారు.

ఉత్తమ ఫలితాలు సాధించాలి
రికార్డులను పరిశీలిస్తున్న సునీల్‌రాజ్‌కుమార్‌ :

పాతపట్నం, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి):పదోతరగతి, ఇంటర్‌లో ఉత్తమ ఫలితా లు సాధించాలని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల విద్యాలయ సంస్థ అడిషినల్‌ సెక్రటరీ సునీల్‌రాజ్‌కుమార్‌ కోరారు. మంగళవారం పాతపట్నంలోని బీఆర్‌ అంబే డ్కర్‌ గురుకుల ఆశ్రమ పాఠశాలను రికార్డులు, స్టోర్‌రూం, డార్మెటరీ, మరుగుదొడ్లు, మెనూనిర్వహణ, బోధన తీరును పరిశీలించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఉత్తమఫలితాల సాధనకు బోధనసిబ్బంది కార్యా చరణప్రణాళికలు రూపొందించుకో వాలని కోరారు. ఆయన వెంట గురుకులాల జిల్లా సమన్వయాధికారిర వై.యశో దలక్ష్మి, ప్రిన్సిపాల్‌ పి.పద్యావతి ఉన్నారు.

Updated Date - Dec 02 , 2025 | 11:55 PM