Share News

లైంగిక వేధింపుల నివారణపై అవగాహన

ABN , Publish Date - Aug 01 , 2025 | 12:00 AM

:స్థానిక ప్రభుత్వ డిగ్రీకళాశాల విద్యార్థులతో మహిళలపై లైంగిక వేధింపుల నివారణపై గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు.

 లైంగిక వేధింపుల నివారణపై అవగాహన
లైంగిక వేధింపుల నివారణపై ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులు

పలాస,జూలై 31(ఆంధ్రజ్యోతి):స్థానిక ప్రభుత్వ డిగ్రీకళాశాల విద్యార్థులతో మహిళలపై లైంగిక వేధింపుల నివారణపై గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల నుంచి ఇందిరాచౌక్‌ వరకూ ర్యాలీ చేపట్టారు.కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ జె.వెంకటలక్ష్మి, సాధికారిత కోఆర్డినేటర్‌ ఎ.సునీత, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Aug 01 , 2025 | 12:00 AM