ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి
ABN , Publish Date - Sep 17 , 2025 | 11:53 PM
రాష్ట్ర ప్రభుత్వం అమలుచే స్తున్న స్త్రీశక్తి పథకంతో వీధినపడిన తమకు ప్రభుత్వం ఆదుకోవాలని ఆటోడ్రైవర్లు డిమాండ్ చేశారు.
నరసన్నపేట, సెప్టెంబరు 17(ఆంరఽధజ్యోతి):రాష్ట్ర ప్రభుత్వం అమలుచే స్తున్న స్త్రీశక్తి పథకంతో వీధినపడిన తమకు ప్రభుత్వం ఆదుకోవాలని ఆటోడ్రైవర్లు డిమాండ్ చేశారు. బుధవారం పట్టణంలో వివిద ఆటోస్టాండ్ల వద్ద ధర్నా నిర్వహించారు.కార్యక్రమంలో పి.ఉమా, యు.శ్రీనివాసరావు, జి. వెంకటేష్, డి. రమేష్, కె. చిరంజీవి, కర్రి ఢిల్లీశ్వరరావు, పూతి రాంబాబు, బాల సుబ్బారావు పాల్గొన్నారు.