Share News

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ABN , Publish Date - Dec 21 , 2025 | 11:32 PM

పొందూరులో 1966-67లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 12వ తరగతి చదువుకున్న విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 58 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత కలుసుకోవడంతో అల నాటి మధురానుభూతులను గుర్తుచేసుకున్నారు.వయోభారం, ఆరోగ్యసమస్యలతో బాధప డుతున్న వారంతా చిన్ననాటిస్నేహితులను కలుసుకోవడానికి దూర ప్రాంతాలనుంచి తరలివచ్చారు.

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
పొందూరు: ఆత్మీయసమ్మేళనం నిర్వహిస్తున్న 1966-67 ఇంటర్‌ విద్యార్థులు:

పొందూరు, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి):పొందూరులో 1966-67లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 12వ తరగతి చదువుకున్న విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 58 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత కలుసుకోవడంతో అల నాటి మధురానుభూతులను గుర్తుచేసుకున్నారు.వయోభారం, ఆరోగ్యసమస్యలతో బాధప డుతున్న వారంతా చిన్ననాటిస్నేహితులను కలుసుకోవడానికి దూర ప్రాంతాలనుంచి తరలివచ్చారు. ఈ సందర్భంగా తమ స్నేహితుడు, వైద్యుడు ఎంవీ నాగేశ్వరరావును సన్మానించారు. కార్యక్రమాన్ని నాటి విద్యార్ధులు వి. దామోదరరావు, ఎ. మణిభూషణ రావు, వీవీ గోవిందరావు, జీవీ సాంభశివరావు, ఆద్వర్యం వహించారు.

ఫ జి.సిగడాం, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): జి.సిగడాం ఉన్నత పాఠశాలలో చదువు కున్న పదోతరగతి 1991-92 బ్యాచ్‌ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

Updated Date - Dec 21 , 2025 | 11:32 PM