మోదీతో సర్వతోముఖాభివృద్ధి: ఎన్‌ఈఆర్
ABN , Publish Date - Jun 18 , 2025 | 11:44 PM
ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో దేశం సర్వతోముఖాభి వృద్ధి సాధిస్తుందని ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకు దిటి ఈశ్వరరావు తెలిపారు.
ఎచ్చెర్ల, జూన్ 18(ఆంధ్రజ్యోతి): ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో దేశం సర్వతోముఖాభి వృద్ధి సాధిస్తుందని ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకు దిటి ఈశ్వరరావు తెలిపారు.బుధవారం మం డలంలోని కేశవరావుపేటలో మోదీ 11 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా వికసిత్ భారత్ సంకల్ప సభను నిర్వహించారు. కార్యక్రమంలో జనసేన ఇన్‌చార్జి డాక్టర్ విశ్వక్సేన్, సంపతిరావు నాగేశ్వరరావు, పైడి భాస్కరరావు, జీరు రామా రావు, సూర జగదీష్, పొందూరు భీమారావు, గాలి వెంకటరెడ్డి, ముఖలింగం,సత్యనారాయణ, పంచిరెడ్డి కృష్ణారావు పాల్గొన్నారు.