అర్హులందరికీ పదోన్నతులు ఇవ్వాలి
ABN , Publish Date - Sep 16 , 2025 | 11:36 PM
అర్హులంద రికీ పదోన్నతులుకల్పించాలని వీఆర్‌ఏల సంఘం డిమాం డ్‌చేసింది.
పాతపట్నం, సెప్టెంబరు16 (ఆంధ్రజ్యోతి): అర్హులంద రికీ పదోన్నతులుకల్పించాలని వీఆర్‌ఏల సంఘం డిమాం డ్‌చేసింది. పాతపట్నంలో తహసీల్దార్ నందిగామ ప్రసాదరావుకు సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. సంఘ నాయకుడు పణుకు వెంకట రమణ ఆధ్వర్యంలో జరిగినకార్యక్రమంలో వీఆర్‌ఏలు పాల్గొన్నారు.