మత్తు పదార్థాలు విక్రయిస్తే చర్యలు
ABN , Publish Date - Jul 09 , 2025 | 11:41 PM
ww
వజ్రపుకొత్తూరు, జూలై 9(ఆంధ్రజ్యో తి):కిరాణా, పాన్‌షాపుల్లో మత్తుపదార్థా లు విక్రయిస్తే చర్యలు తప్పవని కాశీ బుగ్గ రూరల్ సీఐ తిరుపతిరావు, ఎస్‌ఐ నిహార్ హెచ్చరించారు. బుధవారం మం డలంలోని గరుడభద్ర తదితర గ్రామా ల్లో పాన్, కిరాణాషాపుల్లో తనిఖీలు చేశా రు. గంజాతీ, గుట్కా, ఖైనీలు వంటి మత్తు పదార్థాలు అమ్మకం నిషేధమని తెలిపారు. పాన్‌షాపుల్లో అమ్మకాలు చేప డితే పోలీసులకు సమాచారం అందిం చాలని కోరారు.