సాక్షి చానల్‌పై చర్యలు తీసుకోవాలి
ABN , Publish Date - Jun 10 , 2025 | 12:07 AM
అమరావతి మహిళలను కించ పరుస్తూ సాక్షి మీడియాలో పొలిటికల్ ఎనలిస్ట్ కృష్ణంరాజు మాట్లాడి,న తీరు దారుణమని, అతనిపైనా ప్రసారంచేసిన సాక్షి చానల్‌పైనా చర్యలు తీసుకోవాలని టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన, నియోజకవర్గ తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి బలగ భారతి డిమాండ్ చేశారు.
నరసన్నపేట, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): అమరావతి మహిళలను కించ పరుస్తూ సాక్షి మీడియాలో పొలిటికల్ ఎనలిస్ట్ కృష్ణంరాజు మాట్లాడి,న తీరు దారుణమని, అతనిపైనా ప్రసారంచేసిన సాక్షి చానల్‌పైనా చర్యలు తీసుకోవాలని టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన, నియోజకవర్గ తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి బలగ భారతి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు. మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ పోగోటి ఉమామహేశ్వరి, మాజీ సర్పంచ్ ఉణ్న రాజశ్రీ, పార్లమెంట్ నియోజకవర్గ కార్యదర్శి గురుగుబిల్లి ఝాన్సీ, పుచ్చల కల్పన పాల్గొన్నారు.