ఈద్గా కోసం స్థలం మంజూరు చేయాలి
ABN , Publish Date - Jun 18 , 2025 | 11:48 PM
ఈద్గా కోసం స్థలం మంజూరు చేయాలని శ్రీకాకు ళంలోని ముస్లిం నాయకులు కోరారు.
అరసవల్లి,జూన్ 18(ఆంధ్ర జ్యోతి): ఈద్గా కోసం స్థలం మంజూరు చేయాలని శ్రీకాకు ళంలోని ముస్లిం నాయకులు కోరారు. ఈ మేరకు రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ యోగాం ధ్ర కార్యక్రమంలో భాగంగా బుధవారం శ్రీకాకుళంలో పర్యటించారు.ఈ సందర్భం గా ఆయన్ను శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ కలి శారు. అనంతరం శ్రీకాకు ళంలోని ముస్లిం నాయకులు మంత్రికి వినతిపత్రం అందజేశారు.