మంత్రి లోకేశ్‌తో అచ్చెన్న మాటామంతీ
ABN , Publish Date - Jun 30 , 2025 | 12:23 AM
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏడాది పాలనపై పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఆదివారం జరిగింది.
శ్రీకాకుళం, జూన్ 29(ఆంధ్రజ్యోతి): మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏడాది పాలనపై పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌తో వివిధ అంశాలపై వ్యవసాయ శాఖ మం త్రి కింజరాపు అచ్చెన్నాయుడు చర్చించారు. ఏడాది పాల నపై ఇరువురి మధ్య ఆసక్తికర సంభాషణ కొనసాగింది. శ్రీకాకుళం జిల్లా స్థితిగతులపై చర్చించుకున్నారు. అలాగే శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ మంత్రి లోకేశ్‌ను కలుసుకున్నారు.