Share News

వ్యక్తికి 30 రోజుల జైలు

ABN , Publish Date - Nov 06 , 2025 | 11:53 PM

నగరంలోని మిల్లు జంక్షన్‌ వద్ద బుధవారం బహిరంగ ప్రదేశంలో మద్యం తాగుతూ వచ్చి పోయే ప్రజలకు ఇబ్బంది కలిగించిన మండలవీధికి చెందిన కాగన గణేష్‌కి 30 రోజుల జైలు శిక్ష విధిస్తూ శ్రీకాకుళం సెకెండ్‌ క్లాస్‌ మేజిస్ర్టేట్‌ కె.శివరామకృష్ణ గురువారం తీర్పు చెప్పినట్టు వన్‌టౌన్‌ ఎస్‌ఐ హరికృష్ణ తెలిపారు.

వ్యక్తికి 30 రోజుల జైలు

శ్రీకాకుళం క్రైం, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): నగరంలోని మిల్లు జంక్షన్‌ వద్ద బుధవారం బహిరంగ ప్రదేశంలో మద్యం తాగుతూ వచ్చి పోయే ప్రజలకు ఇబ్బంది కలిగించిన మండలవీధికి చెందిన కాగన గణేష్‌కి 30 రోజుల జైలు శిక్ష విధిస్తూ శ్రీకాకుళం సెకెండ్‌ క్లాస్‌ మేజిస్ర్టేట్‌ కె.శివరామకృష్ణ గురువారం తీర్పు చెప్పినట్టు వన్‌టౌన్‌ ఎస్‌ఐ హరికృష్ణ తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం, ప్రజలకు అసౌకర్యం కలిగించడం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్‌ఐ హెచ్చరించారు.

Updated Date - Nov 06 , 2025 | 11:53 PM