Share News

13 పశువులు పట్టివేత

ABN , Publish Date - Sep 27 , 2025 | 11:55 PM

పెద్దపాడు జాతీయ రహదా రిపై శనివారం మఽధ్యాహ్నం లగేజీ వ్యాన్‌లో తరలిస్తున్న పశువులను పట్టుకున్న ట్లు ఎస్‌ఐ కె.రాము తెలిపారు.

13 పశువులు పట్టివేత

శ్రీకాకుళం రూరల్‌, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): పెద్దపాడు జాతీయ రహదా రిపై శనివారం మఽధ్యాహ్నం లగేజీ వ్యాన్‌లో తరలిస్తున్న పశువులను పట్టుకున్న ట్లు ఎస్‌ఐ కె.రాము తెలిపారు. తొమ్మిది ఆవులు, నాలుగు దూడలను ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న జలుమూరు మండలం పెద్దదూ గాం గ్రామానికి చెందిన ధర్మాన రమేష్‌, కోటబొమ్మాళి మండలం నారాయ ణవలసకు చెందిన సురవరపు కృష్ణారావులపై కేసు నమోదు చేశామన్నారు. పశువులను గోశాలకు తరలిస్తామన్నారు.

Updated Date - Sep 27 , 2025 | 11:55 PM