Share News

Revised DSC Final Marks Released: సవరించిన డీఎస్సీ తుది మార్కులు విడుదల

ABN , Publish Date - Aug 14 , 2025 | 05:31 AM

టెట్‌ మార్కులపై అభ్యంతరాలను స్వీకరించి మారిన మార్కులతో సవరించిన డీఎస్సీ తుది మార్కుల స్కోర్‌..

Revised DSC Final Marks Released: సవరించిన డీఎస్సీ తుది మార్కులు విడుదల

  • నేడూ అభ్యంతరాలకు అవకాశం

అమరావతి, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): టెట్‌ మార్కులపై అభ్యంతరాలను స్వీకరించి మారిన మార్కులతో సవరించిన డీఎస్సీ తుది మార్కుల స్కోర్‌ కార్డులను బుధవారం విడుదల చేసినట్టు డీఎస్సీ కన్వీనర్‌ ఎంవీ కృష్ణారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఏపీ డీఎస్సీ వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయ్యి సవరించిన మార్కులు చూసుకోవచ్చన్నారు. ఇంకా టెట్‌ మార్కులపై ఎవరికైనా అభ్యంతరాలుంటే గురువారం కూడా ఆన్‌లైన్‌లో అభ్యంతరాలు పంపవచ్చని సూచించారు.

Updated Date - Aug 14 , 2025 | 05:31 AM