Share News

ప్రజా ప్రభుత్వంతోనే సంక్షేమం

ABN , Publish Date - Aug 11 , 2025 | 10:17 PM

ప్రజా ప్రభుత్వ పాలనలోనే అ న్ని వర్గాలకు సంక్షేమం సాధ్యమని ఎమ్మె ల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. సో మవారం ఆయన కార్యాలయంలో పలువురు నాయీబ్రాహ్మణులు కలిసి ప్రభు త్వం సెలూన్‌ దుకాణాలకు 200 యూని ట్లు ఉచితంగా విద్యుత్‌ ఇవ్వడంతో హ ర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజా ప్రభుత్వంతోనే సంక్షేమం
ఎమ్మెల్యే అశోక్‌రెడ్డిని సన్మానిస్తున్న నాయీబ్రాహ్మణులు

ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

గిద్దలూరు టౌన్‌, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి) : ప్రజా ప్రభుత్వ పాలనలోనే అ న్ని వర్గాలకు సంక్షేమం సాధ్యమని ఎమ్మె ల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. సో మవారం ఆయన కార్యాలయంలో పలువురు నాయీబ్రాహ్మణులు కలిసి ప్రభు త్వం సెలూన్‌ దుకాణాలకు 200 యూని ట్లు ఉచితంగా విద్యుత్‌ ఇవ్వడంతో హ ర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం నాయీబ్రాహ్మణులకు వారి దుకాణాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అమలు చేస్తామని చెప్పిన మాట ప్రకారం ప్రభు త్వం అధికారంలోకి రాగానే నాయీ బ్రా హ్మణ సోదరుల దుకాణాలకు 200 యూ నిట్ల ఉచిత విద్యుత్‌ అమలు చేయడం జరిగిందని తెలిపారు. దీనితో నాయిబ్రాహ్మణ సంఘం నాయకులు తొండమల్ల బ్రహ్మయ్య, రావిపాటి నాగరాజు, నారాయణ, శివరాంప్రసాద్‌, కాకర్ల రామేశ్వరరావు, రాచర్ల శ్రీనివాసులు, వెంకటరావు, రాచర్ల కాసులు, శ్రీను, జనార్దన్‌, చాకరిజాముల రామయ్య, శివశంకర్‌ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డిని పూలమాలు, శాలువలతో సన్మానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, విద్యా శాఖమంత్రి లోకేష్‌, ఎమ్మెల్యే అశోక్‌రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నాయీబ్రాహ్మణుల పట్ల ఇంతటి ప్రేమ ను కనపరచిన ప్రభుత్వానికి తాము వెన్నుదన్నుగా ఉంటామని పేర్కొన్నారు.

Updated Date - Aug 11 , 2025 | 10:17 PM