చెత్త సంపద తయారీ కేంద్రాలను అందుబాటులోకి తేవాలి
ABN , Publish Date - May 04 , 2025 | 10:43 PM
చెత్త సంపద తయారీ కేంద్రాలను 10 రోజుల్లో పూర్తి స్ధాయిలో అందుబాటులోకి తేవాలని జిల్లా పంచాయతీరాజ్ అధికా రి జీ వెంకటనాయుడు అన్నారు. ఆదివా రం మండలంలోని కొమరోలులో చెత్త సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించారు.
జిల్లా పంచాయతీ రాజ్ అధికారి వెంకటనాయుడు
పుల్లలచెరువు, మే 4 (ఆంధ్రజ్యోతి) : చెత్త సంపద తయారీ కేంద్రాలను 10 రోజుల్లో పూర్తి స్ధాయిలో అందుబాటులోకి తేవాలని జిల్లా పంచాయతీరాజ్ అధికా రి జీ వెంకటనాయుడు అన్నారు. ఆదివా రం మండలంలోని కొమరోలులో చెత్త సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. వానపాముల తయారీకి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కొమరోలు సంపద తయారీ కేంద్రం పూర్తి స్థాయిలో వినియోగంలోకి రాకపోవడంతో పంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. క్లాప్ మిత్రలకు జీతాలు ఇ్వడంలేదని ఆయన దృష్టికి రాగా, పంచాయతీ జనరల్ ఫండ్స్ నుంచి 30 శాతం జీతాలకు కేటాయించాలని సూచించారు. కార్యక్రమంలో వైపాలెం ఈవోఆర్డీ రాజశేఖరరెడ్డి, కార్యదర్శి, క్లాప్‌మిత్రలు పాల్