Share News

అట్టహాసంగా విజయ్‌కుమార్‌ పుట్టినరోజు వేడుకలు

ABN , Publish Date - Sep 21 , 2025 | 11:36 PM

సంతనూతలపాడు శాసనసభ్యుడు బీఎన్‌ విజయ్‌కుమార్‌ పుట్టినరోజు వేడుకలను చీమకుర్తి పట్టణంలో తెలుగుదేశంపార్టీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు.తొలుత భారీ కేక్‌కట్‌ చేసి పంపిణీ చేశారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.అభిమానులు పెద్దఎత్తున రక్తదానాన్ని చేశారు.ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.

అట్టహాసంగా విజయ్‌కుమార్‌ పుట్టినరోజు వేడుకలు
చీమకుర్తిలో కేక్‌ కట్‌ చేస్తున్న టీడీపీ నాయకులు

చీమకుర్తి,సెప్టెంబరు21(ఆంధ్రజ్యోతి): సంతనూతలపాడు శాసనసభ్యుడు బీఎన్‌ విజయ్‌కుమార్‌ పుట్టినరోజు వేడుకలను చీమకుర్తి పట్టణంలో తెలుగుదేశంపార్టీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు.తొలుత భారీ కేక్‌కట్‌ చేసి పంపిణీ చేశారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.అభిమానులు పెద్దఎత్తున రక్తదానాన్ని చేశారు.ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఎ్‌సకేఆర్‌ దివ్యాంగుల పాఠశాలలో స్వీట్లు,పండ్లు,అన్నదానాన్ని జరిపారు.ఈ కార్యక్రమాల్లో టీడీపీ నాయకులు మన్నం ప్రసాద్‌,పట్టణపార్టీ అధ్యక్షుడు ముప్పూరి చలమయ్య, సొసైటీ చైర్మన్‌ పూనాటి వెంకట్రావు, కందిమళ్ల గంగాధరరావు,గొల్లపూడి కోటేశ్వరరావు, యడ్లపల్లి రామబ్రహ్మం, రావిపాటి రాంబాబు,గొట్టిపాటి రాఘవరావు, కాట్రగడ్డ రమణయ్య, లోకే్‌ష, గంగుల శివపార్వతి, భువనగిరి వెంకాయమ్మ, నర్రా నాగరాజు, జనసేన నాయకులు నాగరాజు,రామకృష్ణారెడ్డి, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 21 , 2025 | 11:36 PM