24 మంది తహసీల్దార్ల బదిలీ
ABN , Publish Date - Jun 08 , 2025 | 02:08 AM
జిల్లాలో 24 మంది తహ సీల్దార్లు బదిలీ అయ్యారు. ఈమేరకు కలెక్టర్ తమీమ్ అన్సారియా ఉత్త ర్వులు జారీచేశారు. సెలవులో ఉన్న ఇరువురు తహసీల్దార్లను నెల్లూరు జిల్లాకు కేటాయించారు.
ఇద్దరు నెల్లూరు, మరొకరు బాపట్ల జిల్లాకు కేటాయింపు
ఒంగోలు కలెక్టరేట్, జూన్ 7 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో 24 మంది తహ సీల్దార్లు బదిలీ అయ్యారు. ఈమేరకు కలెక్టర్ తమీమ్ అన్సారియా ఉత్త ర్వులు జారీచేశారు. సెలవులో ఉన్న ఇరువురు తహసీల్దార్లను నెల్లూరు జిల్లాకు కేటాయించారు. మరొకరిని బాపట్లకు బదిలీ చేశారు. డిప్యూటీ తహసీల్దార్లుగా పనిచేస్తున్న కొందరిని అడ్‌హక్ ఉద్యోగోన్నతిపై తహసీల్దార్లుగా నియమించారు.
పేరు ప్రస్తుత స్థానం బదిలీ స్థానం
టి.రవి సింగరాయకొండ కలెక్టరేట్ (అడ్మిన్)
కె.నాగ లక్ష్మి తాళ్లూరు కలెక్టరేట్ సూపరింటెండెంట్
శ్రీనివాసరావు కలెక్టరేట్ ఏవో కలెక్టరేట్ సూపరింటెండెంట్
శ్రవణ్‌కుమార్ కలెక్టరేట్ సూపరింటెండెంట్ ఆర్డీవో ఆఫీసు, కేఆర్‌సీసీ
ఎ.దిలీప్‌కుమార్ హనుమంతునిపాడు మార్కాపురం కేఆర్‌సీసీ
డి.మంజునాథరెడ్డి సీఎస్‌పురం యర్రగొండపాలెం
సిహెచ్.అశోక్‌రెడ్డి రాచర్ల దోర్నాల
కె.సంజీవరావు కలెక్టరేట్ సూపరింటెండెంట్ తాళ్లూరు
నారాయణరెడ్డి కలెక్టరేట్ సూపరింటెండెంట్ సంతనూతలపాడు
వి.ఆదిలక్ష్మి సంతనూతలపాడు మద్దిపాడు
మధుసూదనరావు కొత్తపట్నం ఒంగోలు అర్బన్
కె.శ్రీకాంత్ దోర్నాల కొత్తపట్నం
ఎస్.శ్రీనివాసరావు వలేటివారిపాలెం కొండపి
పి.మురళి కొండపి జరుగుమల్లి
బి.జనార్దన్ జరుగుమల్లి మర్రిపూడి
నాగార్జునరెడ్డి మార్కాపురం కేఆర్‌సీసీ అర్ధవీడు
హుస్సేన్ నెల్లూరు కలెక్టరేట్ సీఎస్‌పురం
ఎస్‌కే నాగూర్‌మీరా సెలవు హెచ్‌ఎంపాడు
ఎన్.వాసు ఒంగోలు అర్బన్ వెలిగండ్ల
ఎస్‌కే రఫీఅహ్మద్ పెద్దారవీడు(డీటీ) రాచర్ల
ఆర్.వాసుదేవరావు ఎన్‌జీపాడు(డీటీ) పామూరు
ఏవీఎస్ శ్రీనివాసరావు మార్కాపురం(డీటీ) బాపట్ల
నయూబ్‌అహ్మద్ సెలవు నెల్లూరు కలెక్టరేట్
బి. జనార్దన్‌్ సెలవు నెల్లూరు కలెక్టరేట్