పల్లెల ప్రగతి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం
ABN , Publish Date - Jul 16 , 2025 | 11:59 PM
ప ల్లెసీమల ప్రగతి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్యెల్యే బీఎన్.విజయకు మార్ తెలిపారు.
ఎమ్మెల్యే బీఎన్
చీమకుర్తి, జూలై16(ఆంధ్రజ్యోతి) : ప ల్లెసీమల ప్రగతి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్యెల్యే బీఎన్.విజయకు మార్ తెలిపారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని బుధవారం పడ మటి నాయుడుపాలెం గ్రామంలో నిర్వ హించారు. ఈ సందర్భంగా ఎమ్యెల్యే బీ ఎన్, మాజీ సర్పంచ్ కూరాకుల కరుణా కరరెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగు తూ కరపత్రాలను అందజేశారు. కార్యక్ర మంలో టీడీపీ నాయకులు మన్నం ప్రసాద్, గొట్టి పాటి రాఘవరావు, ఇస్తర్ల ఏడుకొండలు, కూనంనేని లోకేష్, కాట్రగడ్డ రమణయ్య, కురుగుంట్ల శ్రీనివాస రెడ్డి, తిరుపతిస్వామి, ఆలుగండ్ల శ్రీనివాసరెడ్డి, తొరటి రోశయ్య, మన్నం శేషయ్య, బ్రహ్మరెడ్డి, చందు, సుబ్బా రెడ్డి, గంగయ్య తదితరులు పాల్గొన్నారు.