మహానాడుకు తరలిన టీడీపీ నాయకులు
ABN , Publish Date - May 27 , 2025 | 11:25 PM
కడపలో జరుగుతున్న 43వ మహానాడుకు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి ఆధ్వర్యంలో పలువురు టీడీపీ నాయకులు తరలి వెళ్లారు.
గిద్దలూరు టౌన్, మే 27 (ఆంధ్రజ్యోతి) : కడపలో జరుగుతున్న 43వ మహానాడుకు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి ఆధ్వర్యంలో పలువురు టీడీపీ నాయకులు తరలి వెళ్లారు. రూరల్ బ్యాంక్ చైర్మన్ దుత్తా బాలీశ్వరయ్య, మున్సిపల్ కౌన్సెలర్ బి.చంద్రశేఖర్‌యాదవ్, 5వ వార్డు టీడీపీ ఇన్‌చార్జి సంపత్‌కుమార్‌రెడ్డి, ఉయ్యాలవాడ, కొమ్మునూరు సర్పంచ్‌లు బి.గోపాలక్రిష్ణయాదవ్, రామసుబ్బారెడ్డి, టీడీపీ నాయకులు చేరెడ్డి జయరామిరెడ్డి, కె.మహనందియాదవ్, గుర్రం దానియేలు, తదితరులు మహానాడుకు తరలివెళ్లారు.