మద్యం మత్తులో ఆత్మహత్య
ABN , Publish Date - Dec 09 , 2025 | 10:51 PM
బేస్తవారపేట మండలంలోని ంతలపాలెంలో ఒక వ్యక్తి కుటుంబ కలహాలతో మద్యం సేవిం ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది.
బేస్తవారపేట, డిసెంబరు9(ఆంఽద్రజ్యోతి) : మండలంలోని ంతలపాలెంలో ఒక వ్యక్తి కుటుంబ కలహాలతో మద్యం సేవిం ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. అర్ధవీడు మండలం వెలగలపాయ గ్రామానికి చెందిన రంగయ్య(35) తన అత్త ఇంటికి ంతలపాలెం వలస వచ్చారు. కుటుంబ కలహాల నేపథ్యంలో మద్యం సేవించి ఉరి వేసుకోని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య దానమ్మ, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.