Share News

బడుగుల అభ్యున్నతి కూటమితోనే సాధ్యం

ABN , Publish Date - Jul 24 , 2025 | 12:43 AM

బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కూటమి ప్రభుత్వం తోనే సాధ్యమని ఎమ్యెల్యే బీఎన్‌.విజయ్‌కుమా ర్‌ తెలిపారు. బుధవారం సాయంత్రం చీమకు ర్తి పట్టణ శివారు కాలనీలుగా ఉన్న గంగా, హి మగిరికాలనీల్లో సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు.

బడుగుల అభ్యున్నతి కూటమితోనే సాధ్యం

ఎమ్మెల్యే విజయ్‌కుమార్‌

చీమకుర్తి, జూలై23(ఆంధ్రజ్యోతి): బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కూటమి ప్రభుత్వం తోనే సాధ్యమని ఎమ్యెల్యే బీఎన్‌.విజయ్‌కుమా ర్‌ తెలిపారు. బుధవారం సాయంత్రం చీమకు ర్తి పట్టణ శివారు కాలనీలుగా ఉన్న గంగా, హి మగిరికాలనీల్లో సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీఎన్‌కు కాలనీవాసులు ఘనస్వాగతం పలికారు. ఆయన ఇంటింటికి తి రుగుతూ ఏడాదికాలంలో ప్రభుత్వం అందజేసి న పథకాలను వివరించే కరపత్రాన్ని పంపిణీ చేశారు. కాలనీవాసుల సమస్యలను తెలుసు కుంటూ వాటికి సత్వరమే పరిష్కారం చూపా లని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మన్నం ప్రసాద్‌, పట్టణ అఽధ్యక్షుడు ముప్పూరి చలమయ్య, కాట్రగడ్డ ర మణయ్య, రావిపాటి రాంబాబు, అవనిగడ్డ శేష య్య, జానీ, గొల్లపూడి సుబ్బారావు, యడ్లపల్లి రామబ్రహ్మం, గొల్లపూడి హరి, సూరంపల్లి హ నుమంతరావు, గొల్లపూడి కోటేశ్వరరావు, కట్టా రమణయ్య, పొట్లూరి వెంకట్రావు, సత్యం సు బ్బారావు, వెంకట్రావు, నర్రా నాగరాజు, మోమి న్‌, రఫి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 24 , 2025 | 12:43 AM