Share News

డీపీవో వెంకటనాయుడు బదిలీ

ABN , Publish Date - Sep 07 , 2025 | 02:20 AM

జిల్లా పంచాయతీ అధికారి గొట్టిపాటి వెంకటనాయుడు బదిలీ అయ్యారు. ఆయన్ను అన్నమయ్య జిల్లా డ్వామా అడిషనల్‌ పీడీగా నియమిస్తూ ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శశిభూషణ్‌ శనివారం ఉత్తర్వులు ఇచ్చారు.

డీపీవో వెంకటనాయుడు బదిలీ

అన్నమయ్య జిల్లా డ్వామా ఏపీడీగా నియామకం

ఒంగోలు కలెక్టరేట్‌, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి) : జిల్లా పంచాయతీ అధికారి గొట్టిపాటి వెంకటనాయుడు బదిలీ అయ్యారు. ఆయన్ను అన్నమయ్య జిల్లా డ్వామా అడిషనల్‌ పీడీగా నియమిస్తూ ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శశిభూషణ్‌ శనివారం ఉత్తర్వులు ఇచ్చారు. వెంకటనాయుడు గత నెల 26న వ్యక్తిగత కారణాలతో సెలవుపై వెళ్లారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీరాజ్‌శాఖలో బదిలీలు జరిగాయి. ఆ జాబితాలో వెంకటనాయుడు కూడా ఉన్నారు.

Updated Date - Sep 07 , 2025 | 02:20 AM