కూటమి ప్రభుత్వంలో ప్రజారంజక పాలన
ABN , Publish Date - Jul 26 , 2025 | 12:44 AM
కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలో ప్రజారంజక పాలన అందిస్తున్నట్లు ఎమ్మెల్యే బీఎన్.విజయ్‌కుమార్ పేర్కొన్నారు. అమ్మనబ్రో లు గ్రామంలోని ఎస్టీకాలనీలో శుక్రవారం రాత్రి జరిగిన సుపరిపాలనకు తొలిఅడుగు కార్యక్ర మంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఎమ్మెల్యే విజయ్‌కుమార్
నాగులుప్పలపాడు, జూలై 25 (ఆంధ్రజ్యో తి): కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలో ప్రజారంజక పాలన అందిస్తున్నట్లు ఎమ్మెల్యే బీఎన్.విజయ్‌కుమార్ పేర్కొన్నారు. అమ్మనబ్రో లు గ్రామంలోని ఎస్టీకాలనీలో శుక్రవారం రాత్రి జరిగిన సుపరిపాలనకు తొలిఅడుగు కార్యక్ర మంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. స్థానిక టీడీపీ నాయకులు, గ్రామస్థులు బీఎ న్‌కు పూలవర్షంతో ఘన స్వాగతం పలికారు. అక్కడి ప్రజలతో మమేకమై ఇంటింటికి వెళ్లి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. కూట మి ప్రభుత్వం ఏడాది పాలనలో అమలు చేసి న అభివృద్ధి, సంక్షేమ పథకాల కరపత్రాలను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే బీఎన్ మా ట్లాడుతూ గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతిపాలయిందని విమర్శించారు. పరిపాల న అస్తవ్యస్తం చేశారన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలోనే రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు తీ స్తుందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు రా ష్ర్టాభివృద్ది కోసం నిరంతరం శ్రమిస్తున్నారని, ఆయనకు మనమందరం మద్దతుగా నిలవాల ని కోరారు. నియోజకవర్గంలో ఎక్కువ మందికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందించిన ఘనత తమదేనన్నారు. కుటుంబంలో అందరి పిల్లలకు అమ్మవందనం ద్వారా నగదు అందించిన ఘన త కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని చె ప్పారు. గ్రామంలో ఏ సమస్య ఉన్నా తన దృ ష్టికి తీసుకువస్తే పరిష్కారిస్తానని హామీ ఇ చ్చారు. కార్యక్రమంలో టీడీపీ మండల అ ధ్యక్షుడు తేళ్ల మనోజ్‌కుమార్, కోశాధికారి మె ట్టు సుబ్బయ్యనాయుడు, చవటపాలెం ఎంపీ టీసీ ముప్పవరపు సుచిత్రచౌదరి, గ్రామ అధ్య క్షుడు గుడిపూడి రాజారావు, కార్యదర్శి ఈదర సుబ్బారావు, క్లస్టర్ ఇన్‌చార్జి ఈదర వెంకటకృ ష్ణారావు, యూనిట్ ఇన్‌చార్జి వలేటి పాండురం గారావు, సొసైటీ అధ్యక్షులు మారెళ్ల జనార్దనరా వు, దొడ్డా శేషయ్య, కన్నా వెంకటేశ్వరరావు, దొ డ్డా సీతారామయ్య, ఆళ్ల నాగార్జున, ముద్దన ర విబాబు, స్వర్ణ కిషోర్, మహ్మద్ బేగ్, ఏడుగుం డ్ల వెంకటేశ్వరావుపాల్గొన్నారు.