ఎస్సీ కమిషన్ చైర్మన్‌కు శుభాకాంక్షలు
ABN , Publish Date - Jun 02 , 2025 | 10:54 PM
రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్‌గా నియమితులైన ఎస్. జవహార్‌కు టీడీపీ వైపాలెం ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అభినందనలు తెలిపారు.
ఎర్రగొండపాలెం, జూన్ 2 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్‌గా నియమితులైన ఎస్. జవహార్‌కు టీడీపీ వైపాలెం ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అభినందనలు తెలిపారు. ఈమేరకు ఆయన విజయవాడలోని మామిళ్లపల్లి కళావేదికలో సోమవారం కలిసి బొకే ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు. ఆయనతోపాటు పలువురు నాయకులు ఉన్నారు.