Share News

ఆర్య వైశ్యులకు అండగా ఉంటా

ABN , Publish Date - Apr 27 , 2025 | 11:04 PM

ఆర్య వైశ్యులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అ న్నారు. ఆదివారం అమ్మవారిశాల కమిటీ చైర్మన్‌ వాడకట్టు రంగసత్యనారాయణ ని వాసంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి పాల్గొన్నా రు. ఈసందర్భంగా అశోక్‌రెడ్డి మాట్లాడు తూ పట్టణంలో ఆర్యవైశ్యులు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇ చ్చారు.

ఆర్య వైశ్యులకు అండగా ఉంటా
ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే అశోక్‌రెడ్డిఆర్య వైశ్యులకు అండగా ఉంటా

ఆత్మీయ సమావేశంలో

ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

గిద్దలూరు టౌన్‌, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): ఆర్య వైశ్యులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అ న్నారు. ఆదివారం అమ్మవారిశాల కమిటీ చైర్మన్‌ వాడకట్టు రంగసత్యనారాయణ ని వాసంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి పాల్గొన్నా రు. ఈసందర్భంగా అశోక్‌రెడ్డి మాట్లాడు తూ పట్టణంలో ఆర్యవైశ్యులు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇ చ్చారు. ఎన్నికల్లో తన విజయానికి మీరు చేసిన కృషిని మరువనన్నారు. ఆర్యవైశ్యులకు ప్రత్యేకంగా శ్మశానవాటిక ఏర్పాటు చేయాలని రంగసత్యనారాయణ కోరారు. దీ నిపై ఎమ్మెల్యే స్పందిస్తూ వెంటనే రెవెన్యూ అధికారులతో మాట్లాడి అం దుకు సహకరిస్తానని తెలిపారు. సమావేశంలో ఆర్యవైశ్య నాయకులు సత్యనారాయణ (జిలకర), దమ్మాల జనార్దన్‌, వాడకట్టు శివప్రసాద్‌, పాల్గొన్నారు.

Updated Date - Apr 27 , 2025 | 11:04 PM