Share News

సొసైటీలకు పీఐసీ కమిటీల నియామకం

ABN , Publish Date - Aug 10 , 2025 | 10:45 PM

జిల్లాలోని 50 ప్రాథమిక వ్యవసాయసహకార సంఘం(పీఏపీఎ్‌స)పీఐసీ కమిటీలను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ బి.రాజశేఖర్‌ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.

సొసైటీలకు పీఐసీ కమిటీల నియామకం
పీడీసీసీ బ్యాంక్‌ కార్యాలయం

జిల్లాలో 50 సహకార పరపతి సంఘాలకు చైర్‌పర్సన్లు, సభ్యుల నియామకం

ఒంగోలు కలెక్టరేట్‌,ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని 50 ప్రాథమిక వ్యవసాయసహకార సంఘం(పీఏపీఎ్‌స)పీఐసీ కమిటీలను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ బి.రాజశేఖర్‌ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. సర్వేరెడ్డిపాలెం సొసైటీకి పీఐసీ చైర్‌పర్సన్‌గా కామేపల్లి సీతారామయ్య, సభ్యులుగా మక్కెన శ్రీనివాసులు, జి. కృష్ణ, కొణిజేడు సొసైటీకి పీఐసీ చైర్‌పర్సన్‌గా రామకామయ్య, సభ్యులుగా పొనుగుమాటి శ్రీనివాసరావు, గుమ్మా శ్రీనివాసరావులు, పొన్నలూరు సొసైటీకి చైర్‌పర్సన్‌గా ఉన్నం కొండలరావు, సభ్యులుగా భూమిరెడ్డి ఏరుకులరెడ్డి, లింగంగుంట బ్రహ్మయ్య, మన్నేపల్లి సొసైటీకి చైర్‌పర్సన్‌గా గంది రమణారెడ్డి, సభ్యులుగా కే శ్రీనివాసరావు, ఎన్‌.వీరరాఘవులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కూనంనేనివారిపాలెం సొసైటీ చైర్‌పర్సన్‌గా వై లక్ష్మీనరసయ్య, సభ్యులుగా కే కోటేశ్వరరావు, దర్శి సుబ్బారావు, పల్లామల్లి సొసైటీ చైర్‌పర్సన్‌గా పారా చంద్రశేఖర్‌, సభ్యులుగా పత్తి అంజయ్య, ఎస్‌.జాన్సన్‌, దొడ్డవరం సొసైటీ చైర్‌పర్సన్‌గా మార్నినేని సుబ్బారావు, సభ్యులుగా డి.శ్రీరామగోపాలరాజు, సీహెచ్‌ శ్రీనివాసులు, కందలగుంట సొసైటీ చైర్‌పర్సన్‌గా ఎం. పున్నారెడ్డి, సభ్యులుగా ఎ.కోటేశ్వరరావు, డి. వెంకటరావు, ఏడుమూడి సొసైటీ చైర్‌పర్సన్‌గా కే విజయలక్ష్మీ, సభ్యులుగా సీహెచ్‌ వెంకటేశ్వర్లు, సీహెచ్‌ కోటేశ్వరరావులు నియమితులయ్యారు. కరవది సొసైటీ చైర్‌పర్సన్‌గా ఎప్పవరపు శ్రీనివాసరావు, సభ్యులుగా చిల్లర హనుమంతరావు, పి.చెంచురామయ్య, కొండపి సొసైటీ చైర్‌పర్సన్‌గా రావెళ్ల వెంకట రఘునాథబాబు, సభ్యులుగా మూల రామిరెడ్డి, ఎం.వెంకటేశ్వరరావు, కొత్తపట్నం సొసైటీ చైర్‌పర్సన్‌గా డి. శ్రీనివాసులు, సభ్యులుగా కే తిరుపతిరావు, బి. సుబ్బచంద్రబోస్‌, కనుమళ్ల సొసైటీ చైర్‌పర్సన్‌గా బి. మోహన్‌రావు, సభ్యులుగా కే రంగారావు, ఎన్‌. వెంకటేశ్వర్లు, ఎం.నిడమానూరు సొసైటీ చైర్‌పర్సన్‌గా ఎం. హరిబాబు, సభ్యులుగా ఎన్‌. రామచంద్రరావు, బి. మధుసూదనరావు, టంగుటూరు సొసైటీ చైర్‌ పర్సన్‌గా మక్కెన హరిబాబు, సభ్యులుగా కే వెంకటేశ్వర్లు, వై. సుధాకర్‌బాబు, వల్లూరు సొసైటీ చైర్‌పర్సన్‌గా దామచర్ల పూర్ణచంద్రరావు, సభ్యులుగా ఎ. ప్రసాద్‌, బెజవాడ శ్రీనివాసరావులు నియమితులయ్యారు. పచ్చవ సొసైటీ చైర్‌పర్సన్‌గా టి. బ్రహ్మయ్య, సభ్యులుగా ఎం. రామిరెడ్డి, పి. రమే్‌షబాబు, నందనవనం సొసైటీ చైర్‌పర్సన్‌గా స్వర్ణ సుధాకరరావు, సభ్యులుగా ఆర్‌. జాలపతి, సీహెచ్‌ మురళీకృష్ణ, జరుగుమల్లి సొసైటీ చైర్‌పర్సన్‌గా నల్లమోతు వెంకటేశ్వర్లు, సభ్యులుగా కే బలరామిరెడ్డి, ఆర్‌, రామకోటయ్య, చిర్రికూరపాడు సొసైటీ చైర్‌పర్సన్‌గా జి. వెంకటేశ్వర్లు, సభ్యులుగా పి. వెంకటేశ్వర్లు, కే రామారావు చౌదరి, ముప్పాళ్ల సొసైటీ చైర్‌పర్సన్‌గా ఎం.రామయ్య, సభ్యులుగా డి. వెంకటరామిరెడ్డి, చల్లా శ్రీనివాసరెడ్డి, చెరుకూరు సొసైటీ చైర్‌పర్సన్‌గా వి.మాల్యాద్రి, సభ్యులుగా కే మాల్యాద్రి, ఎం. ఆదెయ్య, ముప్పాలపాడు సొసైటీ చైర్‌పర్సన్‌గా కే నారాయణరెడ్డి, సభ్యులుగా వీ రాజేష్‌, కే బాలనారాయణ, కనిగిరి సొసైటీ చైర్‌పర్సన్‌గా అద్దంకి రంగబాబు, ఎం.వెంకటసబ్బయ్య, ఎస్‌కే పేర్ల బ్రహ్మయ్య, లింగారెడ్డిపల్లి సొసైటీ చైర్‌పర్సన్‌గా కే చిన్న వెంకటేశ్వర్లు, సభ్యులుగా ఆర్‌ రమేష్‌, ఎన్‌. నరేష్‌లు నియమితులయ్యారు. ఉప్పలపాడు సొసైటీ చైర్‌పర్సన్‌గా యు. వెంకటగోపి, వి.రమణారెడ్డి, వి. మోహన్‌రావులు నియమితులయ్యారు. మాదాలవారిపాలెం సొసైటీ చైర్‌పర్సన్‌గా వై.వెంకటేశ్వరరెడ్డి, సభ్యులుగా బి.ఓబయ్య, పి. వెంకటేశ్వర్లు, చిమట సొసైటీ చైర్‌పర్సన్‌గా ఎం. కోటేశ్వరరావు, సభ్యులుగా కే కోటిరెడ్డి, జి. ఓబుల్‌రెడ్డి, మర్రిపూడి సొసైటీ చైర్‌ పర్సన్‌గా వై. శ్రీనివాసరావు, సభ్యులుగా వై.వెంకటరెడ్డి, ఆర్‌.ఇస్సాక్‌, చిన్నారికట్ల సొసైటీ చైర్‌పర్సన్‌గా ఎస్‌.వెంకటేశ్వరరెడ్డి, సభ్యులుగా వి. తిరుమలయ్య, ఎం. వెంకటేశ్వర్లు, రేగడపల్లి సొసైటీ చైర్‌పర్సన్‌గా కే నరసింహారావు, సభ్యులుగా ఎ. వెంకటేశ్వరరెడ్డి, ఎస్‌. కాశిరెడ్డి, తర్లుపాడు సొసైటీ చైర్‌పర్సన్‌గా వి.క్రాంతికుమార్‌, సభ్యులుగా పి.వెంకటేశ్వర్లు, టి.కోటిరెడ్డి, కంభాలపాడు సొసైటీ చైర్‌పర్సన్‌గా వి. చెన్నయ్య, సభ్యులుగా జి.అంకిరెడ్డి, జే పెదబ్రహ్మయ్యలు నియమితులయ్యారు. నమశ్శివాయపురం సొసైటీ చైర్‌పర్సన్‌గా కే చిన్నవెంగయ్య, సభ్యులుగా కే రామయ్య, ఎస్‌. చిన్నదేవయ్య, వెస్టువీరాయపాలెం సొసైటీ చైర్‌పర్సన్‌గా ఎం. నాగేశ్వరరావు, సభ్యులుగా జి.వెంకటపతి, ఎన్‌.పోలయ్య, కురిచేడు సొసైటీ చైర్‌పర్సన్‌గా పి. సీతారామయ్య, సభ్యులుగా పీ చిరంజీవి, సీహెచ్‌ శ్రీనివాసరెడ్డి, మారెళ్ల సొసైటీ చైర్‌పర్సన్‌గా బి.అంజయ్య, సభ్యులుగా టి. వెంకటేశ్వర్లు, జి. సాయిబాబు, ముండ్లమూరు సొసైటీ చైర్‌పర్సన్‌గా వీరనారాయణ,సభ్యులుగా బి. వెంకట్రావు, ఎ. కృష్ణారెడ్డి, ఉమామహేశ్వరపురం సొసైటీ చైర్‌పర్సన్‌గా కే గురవయ్య, సభ్యులుగా ఎం. శ్రీనివాసరావు, బి. హనుమంతరావు, బొప్పిడివారిపాలెం సొసైటీ చైర్‌పర్సన్‌గా కే రామాంజనేయులు సభ్యులుగా ఎ.నరసింహారావు, సీహెచ్‌ శ్రీనివాసరావు, నాగంబొట్లపాలెం సొసైటీ చైర్‌ పర్సన్‌గా వి. చిన్నసుబ్బారావు, సభ్యులుగా ఎస్‌.కోటిరెడ్డి, బి.ఆదినారాయణ, మార్కాపురం సొసైటీ చైర్‌పర్సన్‌గా జే రామాంజనేయరెడ్డి, సభ్యులుగా టి. చిన్నవెంకటరెడ్డి, వై.వెంకటకోటిరెడ్డి, మిట్టమీదపల్లి సొసైటీ చైర్‌పర్సన్‌గా జి.నరసారెడ్డి, సభ్యులుగా డి.హుస్సేన్‌, టి.వెంకటేశ్వరరెడ్డి, పెద్దారవీడు సొసైటీ చైర్‌పర్సన్‌గా సీహెచ్‌రాజేశ్వరరెడ్డి, సభ్యులుగా ఎ. ప్రసాద్‌ సుంకల, వి. సుబ్బారెడ్డి, పుల్లలచెరువు సొసైటీ చైర్‌పర్సన్‌గా పి. రామిరెడ్డి, ఎన్‌. వెంకటరామిరెడడ్డి, పి. పెద్ద కోండాలిలు నియమితులయ్యారు. త్రిపురాంతకం సొసైటీ చైర్‌పర్సన్‌గా జి. వెంకటనారాయణ, సభ్యులుగా పీ అచ్చయ్య, బి. నాగరాజు, రాచర్ల సొసైటీ చైర్‌పర్సన్‌గా జి. జీవనేశ్వరరెడ్డి, సభ్యులుగా బి. రాజశేఖర్‌, జి. పిచ్చయ్య, కంభం సొసైటీ చైర్‌పర్సన్‌గా కే శ్రీనివాసులు, సభ్యులుగా కే బాల కోటయ్య, ఎస్‌.వరలక్ష్మీ, బేస్తవారిపేట సొసైటీ చైర్‌పర్సన్‌గా డి.వెంకటరమణారెడ్డి, సభ్యులుగా ఎం.రామయ్య, ఎస్‌. చెన్నమ్మ, గలిజరుగుళ్ల సొసైటీ చైర్‌పర్సన్‌గా జి. నరసింహ, సభ్యులుగా కే సుబ్బారెడ్డి, ఎస్‌. అబ్దుల్‌హైలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - Aug 10 , 2025 | 10:46 PM