ఇంటి పన్ను వసూలులో అద్దంకి మున్సిపాలిటీకి రెండవ స్థానం
ABN , Publish Date - Apr 11 , 2025 | 12:41 AM
ఇంటి పన్ను వసూలులో అద్దంకి మున్సిపాలిటీ రాష్ట్రంలో రెండవ స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో గురువారం విజయవాడలో జరిగిన వర్క్‌షాప్‌లో అద్దంకి మున్సిపల్ కమిషనర్ రవీంద్ర మున్సిపల్ అడ్మిని స్ర్టేషన్ డైరెక్టర్ సంపత్, సెక్రటరీ సురేష్ నుంచి అవార్డు అందుకున్నారు.

అవార్డు అందుకున్న కమిషనర్
అద్దంకి, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి) : ఇంటి పన్ను వసూలులో అద్దంకి మున్సిపాలిటీ రాష్ట్రంలో రెండవ స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో గురువారం విజయవాడలో జరిగిన వర్క్‌షాప్‌లో అద్దంకి మున్సిపల్ కమిషనర్ రవీంద్ర మున్సిపల్ అడ్మిని స్ర్టేషన్ డైరెక్టర్ సంపత్, సెక్రటరీ సురేష్ నుంచి అవార్డు అందుకున్నారు. నగదు అవార్డుతో పాటు మెమొంటో, సర్టిఫికేట్ అందుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రవీంద్రకు పలువురు అభినందనలు తెలిపారు.