Share News

Naina Jaiswal: శ్రీవారి నామస్మరణతో శక్తి పెరుగుతుంది

ABN , Publish Date - Aug 20 , 2025 | 05:30 AM

శ్రీవారి నామస్మరణతో భక్తుల్లో శక్తి పెరుగుతుందని టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి నైనా జైస్వాల్‌ అన్నారు....

Naina Jaiswal: శ్రీవారి నామస్మరణతో శక్తి పెరుగుతుంది

తిరుమల, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): శ్రీవారి నామస్మరణతో భక్తుల్లో శక్తి పెరుగుతుందని టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి నైనా జైస్వాల్‌ అన్నారు. తిరుమల శ్రీవారిని మంగళవారం ఉదయం దర్శించుకున్న ఆమె ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఇంటర్నేషనల్‌ టోర్నమెంట్లకు సిద్ధమవుతున్నానని చెప్పారు.

Updated Date - Aug 20 , 2025 | 05:30 AM