పూర్వ విద్యార్థుల సమావేశం
ABN , Publish Date - Jan 17 , 2025 | 11:17 PM
స్థానిక జక్కంపూటి వెంకటేశులు బాలుర ఉన్నత పాఠ శాల 1996 నుంచి 2000 వరకు చదివిన విద్యా ర్థులు శుక్రవారం అదే పాఠశాలలో సమా వేశమ య్యారు.

బత్తలపల్లి, జనవరి 17(ఆంధ్రజ్యోతి): స్థానిక జక్కంపూటి వెంకటేశులు బాలుర ఉన్నత పాఠ శాల 1996 నుంచి 2000 వరకు చదివిన విద్యా ర్థులు శుక్రవారం అదే పాఠశాలలో సమా వేశమ య్యారు. నాటి గురువులను సన్మానిం చారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి, నారాయణస్వామి, రంగన్న, రవికుమార్, నారాయణస్వామి, రమణ, నాగేష్, వేణు, నాగరాజు, రాము పాల్గొన్నారు.