Share News

COVID: రాష్ట్రంలో మరో కొవిడ్‌ కేసు

ABN , Publish Date - May 29 , 2025 | 05:35 AM

ఏలూరు జిల్లాలో కొత్తగా మరో కరోనా కేసు ధృవీకరించబడింది, దీంతో మొత్తం బాధితుల సంఖ్య మూడు అయ్యింది. ముసునూరు మండలం ఎల్లాపురం గ్రామానికి చెందిన 52 ఏళ్ల వ్యక్తి కోవిడ్ లక్షణాలతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పాజిటివ్‌గా నిర్ధారించబడ్డారు.

COVID: రాష్ట్రంలో మరో కొవిడ్‌ కేసు

ఏలూరు అర్బన్‌, మే 28(ఆంధ్రజ్యోతి): ఏలూరు జిల్లాలో మరొకరికి కరోనా సోకింది. దీంతో ఈ జిల్లాలో బాధితుల సంఖ్య మూడుకి చేరింది. మరొకరికి అనుమానంతో చికిత్స చేస్తున్నా నిర్ధారణ కావాల్సి ఉంది. ముసునూరు మండలం ఎల్లాపురం గ్రామానికి చెందిన వ్యక్తి(52) కొవిడ్‌ లక్షణాలతో ప్రభుత్వాసుపత్రికి వచ్చారు. పరీక్షలో పాజిటివ్‌ అని తేలింది.


Also Read:

మరోసారి టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు

బీజేపీ నేతలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వార్నింగ్

For More Telugu And National News

Updated Date - May 30 , 2025 | 02:56 PM