Share News

Lokesh : లోకేశ్‌ తనను తాను నిరూపించుకున్నారు

ABN , Publish Date - May 29 , 2025 | 05:07 AM

లోకేశ్‌ తన నాయకత్వ ప్రతిభను యువగళం పాదయాత్ర ద్వారా నిరూపించుకున్నారు. ఎన్నికల హామీలను తండ్రి కొడుకులు కలిసి నెరవేర్చేందుకు కృషి చేస్తున్నారు.

Lokesh : లోకేశ్‌ తనను తాను నిరూపించుకున్నారు

‘రాజకీయాల్లో వారసులుగా ఉండటమంటే సాహసమే. కానీ లోకేశ్‌ తనను తాను నిరూపించుకున్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల నమ్మకం, సంతృప్తి పెరిగింది. ఎన్నికల కాలంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు తండ్రీ కొడుకులిద్దరూ కృషి చేస్తున్నారు.’

- ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి (అంశం: విధ్వంసం నుంచి పునర్నిర్మాణం)


Also Read:

మరోసారి టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు

బీజేపీ నేతలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వార్నింగ్

For More Telugu And National News

Updated Date - May 30 , 2025 | 03:00 PM