Share News

Lion Dies at SV Zoo Park: ఎస్వీ జూపార్కులో సింహం మృతి

ABN , Publish Date - Aug 27 , 2025 | 02:07 AM

తిరుపతిలోని ఎస్వీ జూపార్కులో ఇందు అనే 23 ఏళ్ల ఆడ సింహం అనారోగ్యం కారణంగా మంగళవారం మృతి చెందింది....

Lion Dies at SV Zoo Park: ఎస్వీ జూపార్కులో సింహం మృతి

తిరుపతి, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): తిరుపతిలోని ఎస్వీ జూపార్కులో ఇందు అనే 23 ఏళ్ల ఆడ సింహం అనారోగ్యం కారణంగా మంగళవారం మృతి చెందింది. 2002లో థానే నేషనల్‌ సర్కస్‌ నుంచి 18 సింహాలను రక్షించి జూపార్కుకు తీసుకొచ్చారు. వీటిలో 8నెలల వయసులో జూపార్కుకు వచ్చిన ఇందు ఇతర సింహా ల కంటే ఎక్కువ కాలం జీవించిందని జూపార్కు క్యూరేటర్‌ సెల్వం తెలిపారు.

Updated Date - Aug 27 , 2025 | 02:07 AM