Share News

ప్రజా సమస్యలను పరిష్కరిస్తాం

ABN , Publish Date - Oct 11 , 2025 | 12:26 AM

ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి అన్నారు.

ప్రజా సమస్యలను పరిష్కరిస్తాం
ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న ఎమ్మెల్యే కోట్ల

ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి

డోన టౌన, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ప్రజా సమ స్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుంచి ఎమ్మెల్యే అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ఈ పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమానికి 24 అర్జీలు వచ్చాయన్నారు. కార్య క్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ, అబ్జర్వర్‌ హరి, లక్కసాగరం లక్ష్మీరెడ్డి, చిట్యాల మద్దయ్యగౌడు, కోట్రికే హరికిషన, జన సేన నాయకులు ఆలా మోహన రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Oct 11 , 2025 | 12:26 AM