స్థానిక సంస్థల ఎన్నికలకు సంసిద్ధం కావాలి
ABN , Publish Date - Oct 08 , 2025 | 12:41 AM
స్థానిక సంస్థల ఎన్నిక లకు సంసిద్ధం కావాలని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పిలుపునిచ్చారు.
మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
డోన రూరల్, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నిక లకు సంసిద్ధం కావాలని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో పార్టీ బూత కన్వీనర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలన్నారు. వైసీపీ పట్టణ బూత కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.