వీబీఆర్‌కు జలకళ
ABN , Publish Date - Aug 19 , 2025 | 11:29 PM
తెలుగుగంగలో అంతర్భాగమైన వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వా యర్‌కు జలకళ సంతరించుకుంది.
తెలుగుగంగలో అంతర్భాగమైన వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వా యర్‌కు జలకళ సంతరించుకుంది. జలాశయంలోకి బనకచెర్ల సము దాయం నుంచి 13,300 క్యూసె క్కుల నీరు వచ్చి చేరుతుంది. జలాశయం నుంచి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం జలాశ యంలో 263.44 మీటర్ల వద్ద 14.836 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
-వెలుగోడు (ఆంధ్రజ్యోతి)