Share News

పెద్దాసుపత్రికి మూడు ఏసీలు విరాళం

ABN , Publish Date - Jun 27 , 2025 | 12:43 AM

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు కర్నూలు మెడికవర్‌ హాస్పిటల్‌ కార్పొఏట్‌ సోషల్‌ రెస్పాన్స కింద మూడు ఏసీలను విరాళంగా అందించారు.

పెద్దాసుపత్రికి మూడు ఏసీలు విరాళం
సూపరింటెండెంట్‌కు ఏసీలను అందజేస్తున్న మెడికవర్‌ హాస్పిటల్‌ కర్నూలు సెంటర్‌ హెడ్‌ వై. మహేశ్వరరెడ్డి

కర్నూలు హాస్పిటల్‌, జూన 26(ఆంధ్రజ్యోతి): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు కర్నూలు మెడికవర్‌ హాస్పిటల్‌ కార్పొఏట్‌ సోషల్‌ రెస్పాన్స కింద మూడు ఏసీలను విరాళంగా అందించారు. గురువారం ఉదయం కర్నూలు జీజీహెచ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కె.వెంకటేశ్వర్లుకు చాంబర్‌లో మెడికవర్‌ హాస్పిటల్‌ కర్నూలు సెంటర్‌ హెడ్‌ వై.మహేశ్వరరెడ్డి ఏసీలను అందించారు. కార్యక్రమంలో అడ్మిని స్ర్టేటర్‌ పి.సింధు సుబ్రహ్మణ్యం, హాస్పిటల్‌ అడ్మినిస్ర్టేటర్‌, అసోసి యేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ శివబాల పాల్గొన్నారు.

Updated Date - Jun 27 , 2025 | 12:43 AM