రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ABN , Publish Date - Nov 28 , 2025 | 12:19 AM
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయ మని డీసీఎంఎస్ చైర్మన వై. నాగేశ్వరరావుయాదవ్ అన్నారు.
డీసీఎంఎస్ చైర్మన వై.నాగేశ్వరరావు యాదవ్
ప్యాపిలి, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయ మని డీసీఎంఎస్ చైర్మన వై. నాగేశ్వరరావుయాదవ్ అన్నారు. గురువారం మండలంలోని చంద్రపల్లి గ్రామంలో రైతన్న మీ కోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. నాగేశ్వరరావుయాదవ్ మాట్లాడతూ రైతులు ఆనందంగా ఉం డాలనే ప్రభుత్వ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా పెట్టుబడి నిధులను వారి బ్యాంకు ఖాతాల్లోకి జమ చేసిందన్నారు. కార్యక్రమంలో సందీప్, దామోదర్, ఆదినారాయణ, రామక్రిష్ణ, సుంకన్న, నరేష్, రామ్మోహన పాల్గొన్నారు.