Share News

మెనూ తప్పనిసరిగా పాటించాలి

ABN , Publish Date - Nov 21 , 2025 | 12:17 AM

ప్రభుత్వ పాఠశాలల్లో మెనూ తప్పనిసరిగా పాటించాలని ఎంఈవో న్యామతుల్ల మధ్యాహ్న భోజన నిర్వాహకులకు సూచించారు.

మెనూ తప్పనిసరిగా పాటించాలి
మధ్యాహ్న భోజనాన్ని పరిశీలిస్తున్న ఎంఈవో, హెచఎం

చాగలమర్రి, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో మెనూ తప్పనిసరిగా పాటించాలని ఎంఈవో న్యామతుల్ల మధ్యాహ్న భోజన నిర్వాహకులకు సూచించారు. గురువారం మండలంలోని శెట్టివీడు ప్రాథమిక పాఠశాలను ఎంఈవో తనిఖీ చేసి, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో హెచఎం మహబూబ్‌ బాషా, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Nov 21 , 2025 | 12:17 AM