Share News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎమ్మెల్యే

ABN , Publish Date - Jun 21 , 2025 | 12:43 AM

పాణ్యం నియోజకవర్గ పరిధి లోని ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యమని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎమ్మెల్యే
ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

కల్లూరు, జూన 20(ఆంధ్రజ్యోతి): పాణ్యం నియోజకవర్గ పరిధి లోని ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యమని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. శుక్రవారం గ్రీవెన్స డేలో భాగంగా మాధవీ నగ ర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి ఆమె వినతు లు స్వీకరించారు. పాణ్యం, ఓర్వకల్లు, గడివేముల, కల్లూరు రూరల్‌, అర్బన ప్రాంతాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో హాజరై వినతులు ఇచ్చారు. నందికొట్కూరు టీడీపీ ఇనచార్జి గౌరు వెంకటరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jun 21 , 2025 | 12:43 AM