Share News

రాష్ర్టాన్ని గాడిలో పెడుతోన్న సీఎం

ABN , Publish Date - Jul 26 , 2025 | 12:45 AM

వైసీపీ హయాంలో అన్ని రంగాలు ధ్వంసమయ్యాయని, సీఎం చంద్రబాబు తిరిగి రాష్ర్టాన్ని గాడిలో పెడుతున్నారని పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత అన్నారు.

రాష్ర్టాన్ని  గాడిలో పెడుతోన్న సీఎం
ప్రజలకు కరపత్రాన్ని అందిస్తున్న ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

వీకర్‌సెక్షన కాలనీలో ‘తొలి అడుగు’

కల్లూరు, జూలై 25(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో అన్ని రంగాలు ధ్వంసమయ్యాయని, సీఎం చంద్రబాబు తిరిగి రాష్ర్టాన్ని గాడిలో పెడుతున్నారని పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత అన్నారు. శుక్రవా రం 41వ వార్డు వీకర్‌సెక్షన కాలనీలో సుపరిపాలన తొలిఅడుగు కార్యక్ర మంలో ఆమె పాల్గొని ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రా లు పంపిణీ చేశారు. గౌరుచరిత మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్ని అమలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో నంద్యాల పార్ల మెంట్‌ తెలుగు మహిళా అధ్యక్షురాలు కె.పార్వతమ్మ, ఏపీ టూరిజం డైరెక్టర్‌ ముంతాజ్‌బేగం, వార్డు ఇనచార్జి నాగేశ్వరరావు, జవ్వాజి గంగా ధర్‌గౌడ్‌, రాఘవేంద్ర ఆచారి, గాంధీ, షేక్షావలి, కురువ ధనుంజయ, లక్ష్మీనారాయణ, పీజీ వెంకటేష్‌, కె.మహేష్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 26 , 2025 | 12:45 AM